Thursday, 7 July 2016

కార్బన్ క్విత్రో ఎల్ 52 విఆర్ రివ్యూ

కార్బన్ క్విత్రో  ఎల్ 52 విఆర్ రివ్యూ 

karbon l52vr mobiles,l52vr karbon,latest karbon mobiles



కార్బన్ కంపెనీ కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి రిలీస్ చేసింది.దీనిని కార్బన్ కంపెనీ ప్రతిష్టాత్మకంగాతీసుకొని ఈ స్మార్ట్ ఫోన్ ని రూపొందించారు.దీనికి కార్బన్ క్కుట్త్రో ఎల్ 52 గా పేరు పెట్టింది ఆ కంపెనీ.కార్బన్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ధరను 8700 ల రూపాయలు గా నిర్ణయిచింది.అలాగే ఈ సామ్రాట్ ఫోన్ తో పాటు త్రీడీ వర్చువల్ రియాలిటీ కలిగిన గ్లాస్ ను కూడా కంపెనీ అందిస్తుంది.

కార్బన్ ఫోన్ ఫీచర్స్ :

కార్బన్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని రూపొందించింది.5 అంగుళాల తాకే తెర తో
అలాగే మెటల్ ఫ్రేమ్ తో తయారు చేశారు .అలానే ఈ మొబైల్ చుట్టూ నల్లని బోర్డర్ తో డిజైన్ చేశారు .దీనిని ఒక్క చేతితో ఆపరేట్ చేయవచ్చు.
karbon l52vr mobiles,l 52 vr,latest karbon smartphones
 దీని వెనుక భాగాన్ని ఎంతో అందంగా డిజైన్  చేశారు.అలానే బ్యాటరీ ని కూడా బయటకు తీసే అవకాశం కూడా కలిపించిని కార్బన్ కంపనీ.దేని బ్యాటరీ సామర్ధ్యం 2250 ఎం ఏహెఛ్ అలానే రెండు సిమ్ కార్డులు  వేసుకునే సదుపాయం ఉంది.రెండో సిమ్ స్లాట్లో సిమ్ అలానే మెమొరీ కార్డు కూడా వేసుకోవచ్చు.మెమొరీ కార్డు వేస్తే రెండో సిమ్ వేసుకునే అవకాశం లేదు.మెమొరీ కార్డు సామర్ధ్యం ని కూడా పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ లో ఖ్వాడ్ కోర్ మీడియా టెక్ ఎం టి6735 పి ఎస్ ఓ సి మరియు 2 జీబి రామ్ ,16 జీబి ఇంటెర్నల్ మెమొరీ ని ఇస్తుంది.బ్లుటూత్ 4.0,వైఫై బి /జీ/ఎన్,జీ పిఎస్ ,ఎఫ్ఎం రేడియో,యుఏస్ బి
ఓటిజీ సదుపాయం లేదు.ఈ మొబైల్  4 జీ ని సపోర్ట్ చేస్తుంది.
karbon l52vr mobiles,best karbon mobiles



ఈ కార్బన్ ఫోన్ లో ముఖ్యమైన ఫీచర్ కెమెరా దీనిలో వెనుక వైపు 8 మెగా పిక్సల్స్ అలానే ముందు వైపు 5 మెగా పిక్సల్స్ కెమెరా ను అందిస్తుంది.మంచి కెమెరా క్వాలిటీ ని ఇస్తుంది ఈ కంపెనీ .వీడియో రికార్డింగ్ ని మంచిక్వాలిటీతో తీసుకోవచ్చ.దీని జూమింగ్ కెపాసిటీ వచ్చి 720 పిక్సల్స్ తో తీసుకోవచ్చు. బ్యాటరీ ని ఒక్క సారి చార్జిoగ్ చేస్తే  6 గంటలు నిర్విరామంగా వాడుకోవచ్చు.కంపెనీ మొబైల్ తో పాటు 5 వాట్  ఛార్జర్ మరియు ఇయర్ ఫోన్ ని కూడా ఇస్తుంది కార్బన్ కంపెనీ.


మరిన్ని రివ్యూస్ కోసం : క్లిక్ చేయండి 





No comments:
Write comments